1.AP ప్రభుత్వ ఉపాధ్యాయులకు శుభవార్త..
మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన బాలికల జూనియర్ కాలేజీల్లో బోధనకు అవసరమైన సిబ్బంది నియామకాలకు చర్యలు.
2.పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులను సత్వరమే పూర్తి చేయాలంటే నిధులు సకాలంలో ఇవ్వాలి..
ఇందు కోసం 16,952 కోట్లు తక్షణమే విడుదల చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు.
3.జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంపై టీడీపీ నీచ రాజకీయాలు..
గ్రీవెన్స్ సెలు ఫోన్ చేసి ఉద్యోగిని వేధించిన టీడీపీ నేత వర్ల రామయ్య
4.వివాదాల ముగింపునకు సిద్ధం..
నేడు కృష్ణాబోర్డు సర్వసభ్య సమావేశం.
5.అమరావతి ఆర్-5 జోన్ లో పట్టాలు ఇచ్చేందుకు చకచకా ఏర్పాట్లు!
అడిగన స్థలం కంటే 268 ఎకరాలు ఎక్కువే కేటాయించిన సీఆర్డీఏ
6.రాజమండ్రిలో వైసీపీ నేత బూరడ భవానీ శంకర్ దారుణ హత్య..
పట్టపగలు ఇంట్లోకి చొరబడి కత్తులతో దాడి
7. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు జగన్ నేరుగా రంగంలోకి దిగారు..
అందులో భాగంగానే జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడి.
8.అమిత్ షా నంబర్ వన్ క్రిమినల్, మోదీకి 30మంది దత్తపుత్రులు..
సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
9.కోడుమూరు నియోజకవర్గం గార్గేయపురం చెరువు వద్ద సెల్ఫీ దిగిన లోకేశ్..
హంద్రీనది చెంతనే ఉన్నా గుక్కెడు నీళ్లివ్వల్లేని దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు.
10.జగనన్నకు చెబుదాం కార్యక్రమం జగన్‌రెడ్డి పొలిటికల్ స్టంట్ మాత్రమే..
రాష్ట్రానికి పెద్ద సమస్యగా మారిన జగన్‌రెడ్డికి చెప్పుకోవడం వల్ల ప్రజలకు ఒరిగేదేమిటి? అంటూ యనమల రామకృష్ణుడు విమర్శ.