ఎర్ర గంగిరెడ్డిదే కీలక పాత్ర సొంత పార్టీ ఇంచార్జ్ ని అవమానపరిచిన చంద్రబాబు పవన్ ను బీజేపీ అడ్డుకుంటోంది

1.ప్రజలందరి నమ్మకం మీపైనే..
సీఎం జగన్పై క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసలు.

2.ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం..
మరో 100 ఛార్జింగ్ స్టేషన్లకు కసరత్తు.

3.దళితులను అవహేళన చేసిన చంద్రబాబు లోకేష్లకు దళిత నియోజకవర్గం యర్రగొండపాలెంలో తిరిగే అర్హత ఉందా..?
మీ పార్టీ ఇంచార్జ్ ఎరిక్షన్ బాబుని నెల్లూరు మీటింగ్ లో చంద్రబాబు అవమానించలేదా అని ప్రశ్నించిన మంత్రి ఆదిమూలపు సురేష్.

4.ఎర్ర గంగిరెడ్డిదే కీలక పాత్ర..
తెలంగాణ హైకోర్టులో సీబీఐ వాదనలు.

5.చిట్ ఫండ్స్ కు సంబంధించిన అవకతవకలపై ఆడిటర్ను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది..
టీఎస్ హైకోర్టులో ఏపీ సర్కార్ వాదనలు

6.చంద్రబాబు పుట్టినరోజున చింతమనేని ప్రభాకర్ వింత ప్రవర్తన..
ఏకంగా ఐసీయూలోకి తోపుడు బండ్లపై మామిడి పండ్లను తీసుకెళ్లి రోగులకు పంచి.. ఇబ్బంది కలుగజేసిన వైనం.

7.పవన్ టీడీపీ వైపు రాకుండా బీజేపీ అడ్డుకుంటోంది..
పితాని సంచలన వ్యాఖ్యలు.

8. న్యాయవాదులు విధులు బహిష్కరించి సమ్మె చేయకూడదు..
వారి నిజమైన సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచన.

9.క్రికెట్ ఆడుకోక రాజకీయాలు నీకెందుకు..
అంబటి రాయుడు ని ఏకిపారేస్తున్న నెటిజన్లు.

10.బెంజ్ మంత్రి గారూ బీపీ, బూతులు ఎందుకు?
ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో స్కాంకి పాల్పడి మీరు బెంజ్ కారు గిఫ్ట్‌గా తీసుకున్నారని మంత్రి గుమ్మనూరు జయరాంపై లోకేష్ ఆరోపణలు.