1.ఖాళీగా ఉన్న అంగన్వాడి వర్కర్లు, హెల్పర్ పోస్టులను వెంటనే భర్తీ చేయండి..
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై సమీక్షా సమావేశంలోఅధికారులకు సీఎం జగన్ ఆదేశాలు.
2.సెప్టెంబర్ నుంచి విశాఖ నుండే పరిపాలన…
మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు.
3.చంద్రబాబుది అంతా కబ్జాలు, బాగోతమే. హామీలు నెరవేర్చలేదు కాబట్టే ప్రజలు ఇంటికి పంపించారు…
సంస్కారం లేకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాడని మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్.
4. చంద్రబాబు పర్యటనతో ఒక్కసారిగా బయటపడ్డ టీడీపీ నేతల మధ్య విభేదాలు..
యర్రగొండపాలెం నియోజకవర్గంలో పార్టీ అధిష్టానం ఆదేశించిన కార్యక్రమాలను నిర్వహించేందుకు కొట్టుకుంటున్న పార్టీ సీనియర్లు.
5.రాయదుర్గంలో వైసీపీ, టీడీపీ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు..
అభివృద్ధి పైన తాను చర్చకు సిద్ధమని కాలువ శ్రీనివాసులు సవాల్.
6.విశాఖలో కాపురం… జగన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే..
రాజధాని మాటున రూ.40 వేల కోట్లు కొల్లగొట్టారని యనమల రామకృష్ణుడు ఆరోపణ.
7.విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ కు ముగిసిన గడువు..
బిడ్లు దాఖలు చేసిన 29 సంస్థలు.. బిడ్డింగ్ కు దూరంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు.
8.దస్తగిరిని అప్రూవర్‌గా మార్చవద్దంటూ పిటిషన్లు…
కౌంటర్ దాఖలు చేయాలని దస్తగిరికి హైకోర్టు నోటీసులు.
9.మార్కాపురంలో తన పుట్టినరోజు వేడుకల్లో స్వయంగా భోజనాలు వడ్డించిన చంద్రబాబు..
కేక్ కట్ చేసి ప్రజలతో కలిసి వేడుకలు జరుపుకున్న వైనం.
10. స్టీల్ ప్లాంట్ కోసం ఒక్కసారి కూడా ఢిల్లీకి వెళ్లని జగన్.. అవినాశ్ కోసం… డిల్లీకి పరిగెడుతున్నారు..
చెల్లి సునీతను సైతం దూరం చేసుకున్నారన్నారని ఎంపీ రామ్మోహన్ ఆరోపణ.