1.నేడు సిఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన..
మూలపేట పోర్టు పనులకు భూమి పూజ.
2.కాకినాడ సెజ్కు ప్రత్యేక రైల్వేలైన్..
దక్షిణ మధ్య రైల్వే గ్రీన్ సిగ్నల్
3.క్షేత్రస్థాయి సైనికులను కలుసుకోవడం ఆనందదాయకం..
రాష్ట్ర ప్రగతి, అభివృద్ధి సందేశాన్ని ప్రతి గడపకూ తీసుకెళ్లిన తమ సైనికుల్లో కొందరిని కలుసుకోవడంపై సీఎం జగన్ ట్వీట్.
4.ప్రభుత్వ స్కూళ్లలో నైట్ వాచ్మన్లు..
విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ..
5.కోడికత్తి కేసును విచారిస్తున్న విజయవాడ ఎంఎస్‌జే కోర్టు న్యాయాధికారి శ్రీనివాస ఆంజనేయ మూర్తి కడపకు బదిలీ..
ఆయన స్థానంలో విజయవాడ మూడో ఏడీజే కోర్టు జడ్జి ఎ.సత్యానంద్ నియామకం.
6.రెండ్రోజుల్లో ఢిల్లీకి సిఎం జగన్… అందుకే విదేశీ పర్యటన వాయిదా..
రాష్ట్ర విభజన సంబంధిత అంశాల్లో కొన్ని కొలిక్కి వచ్చాయని సీఎస్ జవహర్ రెడ్డి వెల్లడి.
7.ఒక బాబాయ్ ని చంపిన కేసులో ఇంకో బాబాయ్ జైలుకి వెళ్లడం ఖాయ౦…
అది కూడా జగన్ జైలు చంచల్ గూడకి వెళ్లడం కచ్చితంగా దేవుడి స్క్రిప్టేనని నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు.
8.దుష్ప్రచారం కోసమే దస్తగిరితో ఎల్లో మీడియా, టీడీపీనే మాట్లాడించినట్లుగా వుంది..
చంద్రబాబు కనుసన్నల్లోనే దర్యాప్తు జరుగుతుందని సజ్జల సంచలన వ్యాఖ్యలు.
9.వివేకా హత్యకేసులో మీడియాపై సజ్జల విషం కక్కుతున్నారు..
జగనాసుర చరిత్ర క్లైమాక్స్‌కు వచ్చాక సీబీఐ దర్యాప్తును తప్పుబడుతున్నారని అచ్చెన్నాయుడు విమర్శ.
10.నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీలో మళ్లీ రాజుకున్న విభేదాలు..
జలదంకిలో మరింత ముదురుతోన్న ఫెక్సీల వివాదం.