ఏపీ రాజకీయాలలో కొత్త కొత్త కధలు తెరపైకి వస్తున్నాయి. ప్రతిపక్ష నాయకులు అధికారం కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. రాజకీయాలలో విమర్శలకు ప్రతివిమర్శలు సర్వసాదారణం. అయితే.. పార్టీ అధినాయకులు మాత్రం కాస్త ఆచితూచి మాట్లాడితే.. అది వారికి, వారి పార్టీ కి గౌరవం దక్కుతుంది. అయితే.. పవన్ కళ్యాణ్ ఓ పార్టీ అధినాయకుడు అయి ఉండి.. ఓ నియమ నిబద్దత, సహనం-ఓర్పు అనేది లేకుండా వ్యవహరిస్తున్నారని పుబ్లిక్ మండిపడుతున్నారు. రాజకీయాలలో ఎలా మాట్లాడాలో కూడా తెలియని వ్యక్తి రాజకీయాలు చేస్తే.. కోతి చేతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్టేనని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కి అసలు బ్లడ్ రిలేషన్ అంటే వ్యాల్యూ కూడా లేదని, చిరంజీవికి నాకు ఎలాంటి సంబందం లేదని చెప్పేసి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడారని ఈ ట్రాన్స్ జెండర్ పవన్ కళ్యాణ్ గురించి వ్యాఖ్యలు చేశారు. పవన్ గురించి ఇంకా ఈ ట్రాన్స్ జెండర్ ఏం చెప్పారో మీరే వినండి.