1.ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
తమ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందని తొలిసారి అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగ0.
2.చంద్రబాబు కోసమే పవన్ జనసేన పెట్టారు..
సీఎం జగన్ ను తిట్టడమే తప్ప వారికి వేరే అజెండా లేదని పేర్ని నాని ఫైర్.
3.ఎయిమ్స్ కు రాష్ట్ర ప్రభుత్వ సహకారం భేష్.. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద నవంబర్ నుంచి 710 మంది రోగులకు చికిత్స.
మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ముఖేశ్ త్రిపాఠి ప్రశంస.
4.చంద్రబాబు ఆస్కార్ కోసమే పవన్ రాజకీయ డాన్స్..
నేటి సాయంత్రానికి పవన్ కు ప్యాకేజీ సిద్ధం అంటూ మంత్రి దాడిశెట్టి రాజా సెటైర్.
5. మార్గదర్శి యాజమాన్యానికి తెలంగాణ హైకోర్టు షాక్..
ఏపీలో హైకోర్టు ఉంది కదా..? మరి ఇక్కడెందుకీ పిటిషన్ దాఖలు చేశారు..? మార్గదర్శి యాజమాన్యాన్ని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు.
6.ప్రజల మద్దతు టీడీపీ కి ఉందని తెలిసి, ఎన్నికలు అడ్డగోలుగా నిర్వహించారు..
నర్సీపట్నంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై అయ్యన్న పాత్రుడు ధ్వజ౦.
7.ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ ను గెలుపు ఖాయ౦..
తమకు 23 మంది ఎమ్మెల్యేల బలం ఉందని నిమ్మకాయల చినరాజప్ప ధీమా వ్యక్తం.
8.వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు..
పొత్తులపై సరైన సమయంలో సరేన నిర్ణయం ఉంటుందన్న అచ్చెన్నాయుడు.
9.కృష్ణా బోర్డుకు పోటాపోటీ లేఖలు..
ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య మరోసారి జల జగడం..
10.నేడే జనసేన పదో వార్షిక ఆవిర్భావ సభ..
కృష్ణా జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ 30 అమలు