1.నేడు ఢిల్లీకి సీఎం జగన్..
ప్రధాని మోదీతో ప్రత్యేక భేటీ.
2.సంక్షేమమే తమ ధ్యేయమంటూ జన రంజక బడ్జెట్ ప్రవేశపెట్టి జగన్ సర్కార్..
ప్రజలపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు ..
3.అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఓవరాక్షన్..
బాలకృష్ణతో సహాయ 14 మందిని సస్పెండ్ చేసిన స్పీకర్.
4.సీఎం జగన్ చిత్రపటానికి నాయి బ్రాహ్మణులు పాలభిషేకం..
నాయి బ్రాహ్మణులకు రాష్ట్రంలోని ప్రతీ దేవాలయ పాలకవర్గాలలో అవకాశం కల్పిస్తూ కేబినెట్ ఆమోదం
5.భారతదేశ మెర్కాటర్ మన పొట్టి శ్రీరాములు..
ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందిస్తామని పవన్ కల్యాణ్ ఉద్ఘాటన.
6.వైసీపీ ఎంపీ మాగుంటకు ఈడీ నోటీసులు..
ఈనెల 18న తమ ముందు హాజరుకావాలన్న ఈడీ.
7.ప్రభత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త…
సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్.
8. నేడు అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి..
సచివాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సీఎం జగన్.
9.కోటంరెడ్డి ఆఫీస్‌లో మాక్ అసెంబ్లీ…
నేనేం చేశానని సస్పెండ్ చేశారన్న ఎమ్మెల్యే
10.ఆపరేషన్ విజయవంతం.. రోగి మృతి అన్నట్లుగా ఏపీ బడ్జెట్..
2.79 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టినా రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అచ్చెన్నాయుడు వ్యాఖ్య.
2లక్షల79 వేల కోట్లు