స్కిల్ స్కామ్ లో చంద్రబాబు ప్రధాన ముద్దాయి ప్రకటించిన కేంద్రం ఖండించిన పవన్ కల్యాణ్

1. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ప్రధాన ముద్దాయి చంద్రబాబు..
సీమెన్స సంస్థ కూడా ఇంటర్నెల్ దర్యాప్తు జరిపిందని, ప్రభుత్వ జీవోతో తమకు సంబంధం లేదని సీమెన్సె చెప్పిందని సీఎం జగన్ వ్యాఖ్య.

2.స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఓ గజదొంగల ముఠా కథ..
చంద్రబాబు హయాంలో జరిగిన ఈ స్కాం గురించి ఎల్లో మీడియా ఒక్క మాట కూడా రాయలేదని కన్నబాబు వ్యాఖ్య.

3.టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం..
పోడియం దగ్గరకు వస్తే ఆటోమెటిక్ సస్పెన్షన్!

4.దేశంలోని ‘ఎనిమీ ప్రాపర్టీ’లను అమ్మనున్నట్లు ప్రకటించిన కేంద్రం..
ఈ నిర్ణయం అద్భుతమన్న విజయసాయిరెడ్డి.. ప్రభుత్వానికి రూ.1 లక్ష కోట్ల ఆదాయం వస్తుందని ట్వీట్.

5.రావణాసురులను ఎలా సంహరించాలో జగన్ కు తెలుసు..
ఆ సమయం అతి దగ్గర్లోనే ఉందన్న తమ్మినేని సీతారాం.

6.అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై దాడి ఘటనను ఖండిస్తున్నా..
జీవో నెం.1పై చర్చ కోరితే దాడి చేయడం సరికాదని పవన్ కల్యాణ్ హితవు.

7.మా ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిపై వైసీపీ ఎమ్మెల్యేల దాడి దిగ్భ్రాంతి కలిగించింది..
ఎమ్మెల్సీ ఫలితాలతో జగన్ కు పిచ్చెక్కిందన్న చంద్రబాబు

8.దమ్ముంటే అసెంబ్లీలో జరిగిన దాన్ని ఎడిట్ చేయకుండా విడుదల చేయండి
వైసీపీకి టీడీపీ నేత బాల వీరాంజనేయస్వామి సవాల్

9.మాపై దాడి చేసి మమ్మల్నే దోషులుగా ప్రచారం చేస్తున్నారు..
స్పీకర్ పై మేం దాడి చేశామనడం అబద్ధం.. వీడియో ఫుటేజీలు బయటపెట్టాలని అచ్చెన్నాయుడు స్పీకర్ కు డిమాండ్

10.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని భరించలేక వైకాపా నేతలు ఇలాంటి రౌడీయీజంకు పాల్పడుతున్నారు..
అసెంబ్లీ చరిత్రలో ఇదొక చీకటి రోజని గంటా శ్రీనివాసరావు ట్వీట్.