1.హామీని నిలబెట్టుకున్నా.. అండగా నిలిచా…
బ్యాంకులతో మాట్లాడి వడ్డీ శాతాలను తగ్గించాం.. దేశానికి రోల్మెడల్ గా ఏపీ పొందుపు సంఘాలు నిలుస్తున్నాయని సీఎం జగన్ వ్యాఖ్య.
2.పార్టీ నుండి సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేలకు వైసీపీ కార్యకర్తల నుండి నిరసనసెగ.. ఛీ కొడుతున్న ప్రజానీకం.
నమ్మక ద్రోహులు అంటూ ఉండవల్లి శ్రీదేవి ఫ్లెక్సీలు చించి.. మేకపాటి దిష్టిబొమ్మలు దగ్దం.
3.వైఎస్ వివేకా హత్య కేసులో తులసమ్మ వాంగ్మూలాన్ని రికార్డు చేసిన పులివెందుల కోర్టు..
ఈ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి.
4.దత్తపుత్రుడు జగన్ ను మోదీ కోర్టుకు వెళ్లకుండా చేశారు..
వైసీపీ ఎమ్మెల్యేలలో చాలా మంది జగన్ పై అసంతృప్తితో ఉన్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు.
5.దెందులూరులో జగన్ ప్రసంగంపై రాజకీయ వర్గాల ఆశ్చర్యం..
ప్రతిపక్షాలను ఎలాంటి రాజకీయ విమర్శలు చేయని వైనం.
6.వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయం..
హీరో నారా రోహిత్ సంచలన వ్యాఖ్యలు
7.టీడీపీ నేత చింతకాయల విజయ్ కు మరో షాక్..
సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో ఏపీ సీఐడీ నోటీసులు జారీ.
8.50వ రోజుకు చేరుకున్న లోకేశ్ యువగళం పాదయాత్ర..
ప్రస్తుతం పుట్టపర్తి నియోజకవర్గంలో నడుస్తున్న టీడీపీ యువ నేత.. వేలాదిగా హాజరవుతున్న జనం.
9. పొత్తుల విషయంలో బీజేపీ క్లారిటీ ఇవ్వాలి..
వైసీపీతో విడిపోతేనే ఆ పార్టీతో పొత్తు గురించి ఆలోచిస్తామన్న టిడిపి నేత పితాని సత్యనారాయణ.
10.స్వార్థపూరిత ఆలోచనలతో పోలవరాన్ని నిర్వీర్యం చేశారు..
దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి సీఎం అయి పోలవరాన్ని భ్రష్టు పట్టించారని టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ విమర్శ.