ఎన్టీఆర్, వైఎస్సార్ కలిస్తే సీఎం జగన్ నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు నాశనం చేశారన్న బాబు

1.తెలుగు ప్రజలకు సిఎం జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు..
సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్ష.

2.ముగిసిన సిఎం జగన్ ఢిల్లీ పర్యటన..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో అరగంట పాటు సమావేశం.. ప్రత్యేక హోదా హామీ నెరవేర్చాలని వినతి.

3.పులివెందుల కాల్పుల ఘటన…
పోలీసుల ఎదుట లొంగిపోయిన భరత్.

4.ఎన్టీఆర్, వైఎస్సార్ కలిస్తే సీఎం జగన్..
ఎన్టీఆర్, వైఎస్సార్ లను మించి జగన్ సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని కొడాలి నాని వెల్లడి.

5.10th విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
పరీక్ష కేంద్రాలకు వెళ్లే స్టూడెంట్స్ కు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ మంత్రి బొత్సా సత్యనారాయణ కీలక ఉత్తర్వులు జారీ.

6.నేను ఒక్క అడుగు భూమినైనా ఆక్రమించినట్లు నిరూపిస్తే.. రాజకీయాల నుండి తప్పుకుంటా..
కొన్ని పత్రికలు తన నిజాయితీకి భంగం కలిగించే వార్తలు ప్రచురిస్తున్నాయని మంత్రి సీదిరి అప్పలరాజు సీరియస్.

7.తెలంగాణలో సమూల మార్పులకు కారణం ఎన్టీఆర్.. రాజకీయాలంటే ఎన్టీఆర్‌కు ముందు.. ఎన్టీఆర్ తర్వాత..
పార్టీ ఆవిర్భావ సభలో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు.

8.ముఖ్యమంత్రే రాజధానిని నాశనం చేయడం బాధాకరం..
విభజన సమయంలో సమన్యాయం కోసం పోరాడామన్న చంద్రబాబు.

9.ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు..
జగన్ ఢిల్లీ పర్యటనకు మూలం అదేనన్న రఘురామ.

10.అమరావతి రైతుల కీలక నిర్ణయం..
ఏప్రిల్ 1న అవరసల్లికి యాత్ర