1.నాడు కేవలం 919 ఆస్పత్రుల్లో మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలుంటే.. నేడు 2261 ఆస్పత్రులకు విస్తరించాం…
ఫ్యామిలీ డాక్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా చిలకలూరిపేట సభలో సిఎం జగన్ స్పష్టం.
2.రేపటి నుంచి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ప్రారంభోత్సవం..
14 రోజులపాటు జరగనున్న భారీ కార్యక్రమం.
3.మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమ వ్యవహారాల కేసులో ఏ-2గా ఉన్న చెరుకూరి శైలజ కిరణ్ నేడు విచారించనున్న సీఐడీ..
హైదరాబాద్ లోని ఆమె నివాసంలో విచారణ.
4.అభ్యర్థులు లేకపోవడంతోనే పొత్తులకు వెంపర్లాట
టీడీపీ, జనసేనను ఉద్దేశించి మంత్రి ఆదిమూలపు సురేశ్ వ్యాఖ్య
5.టీడీపీని కూడా పొత్తులో కలుపుకుపోదామని బీజేపీ పెద్దలను కోరాం..
జనసేన నేత నాదెండ్ల మనోహర్ పరోక్షంగా వెల్లడి.
6.175 సీట్లలో ఓడిస్తాం.. పులివెందులలో కూడా ఓడిస్తాం..
రాష్ట్రంలో 175 స్థానాల్లో పోటీచేస్తామని నీకెందుకు చెప్పాలి. నువ్వెవరు నన్నడగడానికి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.
7.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్ అరెస్ట్..
ఈ సందర్భంగా కోటంరెడ్డి అనుచరులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం.
8.సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పుడు అప్పులు ఉండవా?.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు.
9.ఆర్-5 జోన్ పై అమరావతి రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్
ఈ పిటిషన్ పై ఈ నెల 14న సుప్రీంకోర్టు విచారణ.
10.నాలుగేళ్లలో మద్యం మీద జగన్ రెడ్డి దోచుకుంది 41 వేల కోట్లు..
ఎన్నికల ముందు మూడు దఫాల్లో మద్య నిషేధం అన్నావు కదా ఇప్పుడు ఏమంటావు అంటూ టీడీపీ నేత రఘురాం ప్రశ్న.