1.వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా నగదు జమ చేసిన సీఎం జగన్..
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ.
2.రైతన్నకు అండగా ఏపీ ప్రభుత్వం..
తడిసినా ధాన్యం తీసుకుంటామని స్పష్టం.
3.‘సీబీఐ చెప్పినట్టు చేయ్.. లేదంటే ఇబ్బందులు తప్పవని సునీత బెదిరించారు’
కీలక విషయాలు వెల్లడించిన వివేకా పీఏ కృష్ణారెడ్డి.
4.అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏపీ హైకోర్టు గ్రీన్సిగ్నల్ ..
జీవో నెం.45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన పిటిషన్ కొట్టివేసిన కోర్టు.
5.సాక్షి పత్రికకు దోచిపెట్టడం తప్ప ఏం చేశారు..
ఎన్నికల ముందు కళ్యాణమస్తు డ్రామాకు తెరలేపాడని పంచుమర్తి అనురాధ మండిపాటు.
6.జీవో నెంబర్ 1ను కఠినంగా అమలు చేయాలని జగన్ ఆదేశించడం దారుణం..
వైఎస్ఆర్, జగన్ ల పాదయాత్రలు కూడా రోడ్ల మీదే జరిగాయని తులసిరెడ్డి వ్యాఖ్య.
7.ఏపీ పదో తరగతి ఫలితాలపై తప్పుడు ప్రచారం…
మే 6న ఫలితాలు వస్తాయని ప్రకటించిన బొత్స
8.బటన్ నొక్కేసాము… రైతులకు నష్టపరిహారం చేసామంటూ తాడేపల్లి పిల్లి మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తున్నాడు..
నష్టపోయిన రైతులను వైసిపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపణ.
9.వైసీపీ మహిళా కార్యకర్త కుమార్తె చదువుకు చంద్రబాబు సాయం..
ఉమ్మడి గోదావరి జిల్లాలో పర్యటనాలో భాగంగా స్పాట్‌లోనే 2 లక్షలు అందజేత..!
10.వివేకా హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు ఎర్ర గంగి రెడ్డి..
చంచల్‌గూడ జైలుకు తరలింపు.