1.టీడీపీ కాపుల వ్యతిరేక పార్టీ.. వంగవీటి రంగాను హత్య చేసి, వేలాది మంది కాపులపై కేసులు బనాయించింది చంద్రబాబే..
పార్టీ నడిపే శక్తి లేకపోతే జనసేనను టీడీపీలో విలీనం చెయ్యి అంటూ మంత్రి అంబటి సీరియస్ వ్యాఖ్యలు.
2.జనసేన టెంట్ హౌస్ పార్టీ..
పవన్ కు పేర్ని నాని కౌంటర్.
3.మరికాసేపట్లో కర్ణాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు..
ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగులు.
4.ప్రతి ఎన్నికల్లోనూ ఏదో జెండాను మోయడమే పవన్ కల్యాణ్ పని..
అది జనసేన కాదు.. జెండా సేన అంటూ గుడివాడ అమర్నాథ్ విమర్శలు.
5.టీడీపీ నేత బొల్లినేనితో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ..
ఉదయగిరి అభివృద్ధి కోసమే బొల్లినేనితో చేతులు కలిపానన్న మేకపాటి.
6.వివేకా హత్య కేసులో సీబీఐ కీలక నిర్ణయం..
ఆ లేఖపై వేలిముద్రలను గుర్తించేందుకు నిన్హైడ్రైట్ పరీక్షకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్..!!
7.మొదటి ఎర్రిపప్ప తాడేపల్లిలో ఉన్నాడు… రెండో ఎర్రిపప్ప ఇక్కడ ఉన్నాడు..
జగన్, కారుమూరిపై చంద్రబాబు విసుర్లు.
8.వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం..
కేసును పర్యవేక్షించేలా ట్రయల్ కోర్టును ఆదేశించాలని సుప్రీంకోర్ట్‌లో సునీత మరో పిటిషన్.
9.ఎన్నికలకు 3 నెలల ముందే ఏపీలో పొత్తులు.. వైసీపీకి దుస్థితికి కారణమిదే..
టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు.
10.పవన్ పొత్తు వ్యాఖ్యలపై గోదావరి జిల్లాల్లో జనసేన కేడర్ గరంగరం…
ఎవరినో సీఎంను చేయడానికి మేము సిద్ధంగా లేమని స్పష్టీకరణ..సోషల్ మీడియాలో హోరెత్తుతున్న పవన్ వ్యతిరేక పోస్టులు.