నంద్యాలలో టీడీపీకి షాక్ ఇది సీఎం జగన్, పేదల విజయ౦ నడిరోడ్డుపై ప్రతిపక్షాల నేతలు

1. శుక్రవారం నాడు సిఎం జగన్ విజయవాడ పర్యటన్న..
వలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి.. ఉత్తమ వలంటీర్లను సత్కరించనున్న సిఎం.

2.ట్రాఫిక్ విధులు నిర్వర్తించే పోలీసులకు ఏసీ హెల్మెట్లు..
అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి, జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు శ్రీకారం.

3.అమరావతిలో పేదలు నివసించకూడదని చంద్రబాబు అండ్ కో ఎన్ని కుట్రలు పన్నినా అవి నిలవలేవు.।।
ఇది సీఎం జగన్, పేదల విజయమని ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్య.

4.నంద్యాల టీడీపీలో బగ్గుమన్న గ్రూపు రాజకీయాలు…
అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ కోసం నలుగురు పోటీ.. నవ్వుకుంటున్న నంద్యాల ప్రజలు.

5.అఖిలప్రియ దంపతులకు 14 రోజుల రిమాండ్.।।
అఖిల దంపతులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

6.పాదయాత్రలో నారా లోకేష్‌కు అస్వస్థత..
నంద్యాలలోని మాగ్న ఎంఆర్ఐ సెంటర్‌లో స్కానింగ్.

7.రాజధాని పేరుతో జగన్ నాటకాలు..
ఏపీ క్యాపిటల్ అమరావతే అంటూ చంద్రబాబు వ్యాఖ్య.

8.2024 ఎన్నికల తర్వాత హీరో లాంటి జగన్, ప్రతిపక్షాల నేతలందరినీ నడిరోడ్డుపై నిలబెడతారు…
చివరికి పవన్ కల్యాణ్ కు మిగిలేది ప్యాకేజీ డబ్బు, సినిమాలేనని కొడాలి నాని ఎద్దేవా.

9.వైసీపీ సర్కారు ఉద్యోగులను బ్లాక్‌మెయిల్‌ చేస్తోంది…
ఏపీజేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు.

10.వైసీపీ మాదిరిగా తెలుగుదేశం పార్టీ గాలికి పుట్టలేదు. సైకో పోవాలి… సైకిల్‌ రావాలన్నదే అందరి ధ్యేయం.
160 స్థానాల్లో టీడీపీ గెలిచి అధికారంలోకి వస్తుందని అచ్చెన్నాయుడు జోష్యం.