1. కొవ్వూరులో జగనన్న విద్యా దీవెన సభలో మాట్లాడి అందర్నీ ఆకట్టుకున్న విద్యార్థినికి ప్రోత్సాహం..
చలించిపోయిన సీఎం జగన్.. విద్యార్థిని దివ్య కుటుంబానికి ఇంటి స్థలం.
2. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు 3వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు..
ఈ మేరకు శాఖ డైరెక్టర్ లక్ష్మీ అధికారులతో సమావేశమై బదిలీల ప్రక్రియ షెడ్యూల్ ఖరారు.
3.ఎల్లో మీడియా స్క్రిప్ట్ ప్రకారమే సీబీఐ నడుస్తోంది…
ముందే అనుకున్న ప్రణాళిక ప్రకారం సీబీఐ వ్యవహరిస్తున్నట్లు ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు.
4.టెక్కలి అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ..
దువ్వాడ వాణికి టికెట్ కేటాయిస్తున్నట్టు పార్టీ అధికారికంగా ప్రకటన..
5.నేడు టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక..
పది గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ
6.వివేకా హత్య కేసును ఎన్ని మలుపులైనా తిప్పుతారు..
కుట్ర బయటపడుతుందనే అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయనివ్వడంలేదని చంద్రబాబు ఆరోపణ..
7.టీడీపీ పండుగ మహానాడు నేటి నుంచే.. రెండు రాష్ట్రాల నుంచి 15 వేల మంది ప్రతినిధులకు ఆహ్వానం..
1,700 మంది పోలీసులతో భారీ భద్రత.
8.కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం జగన్ భేటీ…
పెండింగ్ నిధుల విడుదలపై కృతజ్ఞతలు.
9.అవినాష్ ముందోస్తు బెయిల్‌పై నేడు విచారణ..
హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ.
10.పవన్… నీకు జగన్ తో గొడవెందుకు?:
చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే, లోకేశ్ ను ముఖ్యమంత్రిని చేస్తానంటున్నావు…” అంటూ పవన్ పై కేఏ పాల్ ధ్వజ౦.