1.ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సిఎం జగన్ అడుగులు..
ఆయుష్మాన్ భారత్- ప్రధానమంత్రి జన్ ఆరోగ్యయోజన, ఆరోగ్యశ్రీ పథకాలకు సంబంధించి ప్యానల్ ఆస్పత్రుల సదస్సులో మంత్రి రజిని వెల్లడి.
2.వందేళ్ల తర్వాత దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా భూముల రీ సర్వే చేపట్టిన జగన్ ప్రభుత్వం..
దేశంలోనే తొలిసారిగా విమానాలను వినియోగిస్తూ ఏరియల్ సర్వే.
3. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా పాడిరైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు..
పశుకిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా పెద్ద ఎత్తున రుణాలు మంజూరు.
4.2 వేల నోటు కంటే.. 500 నోట్లే అత్యధికంగా నకిలీవి చలామణి అవుతున్నాయి..
ఆర్బీఐ నివేదిక వెల్లడి.
5.న్యాయవ్యవస్థను భ్రష్టుపట్టించింది టీడీపీ సర్కారే..
వ్యతిరేకంగా తీర్పులొస్తే చంద్రబాబు అండ్ కోతో పాటు ఎల్లో మీడియా మరోలా రెచ్చిపోతారని హైకోర్టు సీనియర్ న్యాయవాది మనోహర్‌రెడ్డి ఆరోపణ.
6.చింపేస్తాం.. పీకేస్తాం.. మైదుకూరు నియోజకవర్గంలో లోకేష్ ఓవర్ యాక్షన్
వైసీపీ ఫ్లెక్సీలు చించివేయాలని పోలీసులపై నోరు పారేసుకున్న వైనం.
7.ఆనం వెంకటరమణా రెడ్డిపై దాడి యత్నం..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.
8.ఇక్కడ వలంటీర్ కు ఉన్న అధికారం ఎమ్మెల్యేకి కూడా లేదు..
ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, సర్పంచిలకు అధికారం లేదని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు.
9.ఆంధ్రాలో ఏముంది… ఏమీ లేదు… కులరాజకీయాలు తప్ప..
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు.
10.నేడు ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం భేటీ..
సాధారణ పరిపాలనశాఖ నుంచి తమకు సమాచారం అందినట్లు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడి.