1.చిన్న సమస్యను విపత్తుగా చూపించే దౌర్భాగ్యమైన మీడియా అది..
దెబ్బతిన్న డయాఫ్రంవాల్ కి అదనంగా 2వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని.. ఇది మాత్రం ఎల్లోమీడియాకు కనిపించలేదని సిఎం జగన్ ఫైర్.
2.సిఎం జగన్ రేపు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటన…
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు హాజరు.
3.మార్గదర్శి కేసులో శైలజా కిరణ్ ను విచారించిన సీఐడీ అధికారులు..
దాదాపు 5 గంటల పాటు కొనసాగిన విచారణ.
4.తెలంగాణలో బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఎత్తేసే కుట్ర జరుగుతోంది…
ఏపీ సర్కార్ బీసీలకు మేలు చేస్తుంటే.. తెలంగాణ సర్కార్ తీరని అన్యాయం చేస్తోందని ఆవేదన ఆర్ కృష్ణయ్య వ్యక్తం.
5.ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలో ‘ఎల్లో జర్నలిజంపై పోరాటం’ అనే ప్రశ్న..
వెల్లువెత్తుతున్న విమర్శలు.
6.ఉద్యోగుల ఇళ్లకు పోలీసులను పంపి బెదిరిస్తున్నారు..
సీపీఎస్ రద్దుపై మంత్రుల కమిటీ హామీ ఇవ్వలేదన్న పట్టాభి.
7.ఈ నెల 9న గుడివాడకు జగన్..
అక్కడ నిర్మించిన టిడ్కో ఇళ్లను ప్రారంభించనున్న సీఎం.
8.జగన్ రెడ్డీ గుర్తుంచుకో…అధికారం శాశ్వతం కాదు..
టిడిపి నాయకులపైనే కాదు వారి కుటుంబసభ్యులపైనా దాడులు జరుగుతున్నాయని అచ్చెన్నాయుడు సీరియస్.
9.ఏటి గట్టునే నిద్ర, స్నానం.. నిమ్మల రామానాయుడు వినూత్న నిరసన..
దళితుల భూముల్లో మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా ఎలమంచిలి నిమ్మల రామానాయుడు నిరసన. అరెస్టు చేసిన పోలీసులు!
10.ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అక్రమ అరెస్ట్ దారుణ౦…
నేత బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం.