పవన్‌పై రష్యాలో ఫైల్ ఓపెన్ ఉద్యోగుల సంఘం నేత అరెస్ట్ అంబటిని అభినందించిన సిఎం జగన్

1.పది మరియు ఇంటర్లో రాష్ట్ర స్థాయిలో టాపర్స్ గా నిలిచిన ఆణిముత్యాలకు సీఎం జగన్ సత్కారం..
విజయవాడలో నేడు అవార్డులు ప్రదానం.

2.ఎంపీ భరత్కు ఇండో అరబ్ ఎక్సలెన్స్ అవార్డ్..
దుబాయ్ లో నిర్వహించిన జీ-20 ఇండియా ప్రెసిడెన్సీ సెలబ్రేషన్ లో అవార్డ్ అందజేసిన కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే.

3.’నేను కులాన్ని అడ్డుపెట్టుకుని నాయకుడిగా ఎదగలేదు. నేను యువతను వాడుకొని భావోద్వేగాలు రెచ్చగొట్టలేదు.
పవన్ కళ్యాణ్ కి ముద్రగడ స్ట్రాంగ్ కౌంటర్.

4.అజ్ఞాతంలో ఉన్న ఏపీ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ అరెస్ట్..
రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ చేస్తున్నారని సమాచారం

5.ఏపీ సీఎం జగన్ తో ముగిసిన రామ్ గోపాల్ వర్మ సమావేశం..
మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయిన వర్మ.

6.మత్స్యకారులకు ప్రోత్సాహం అందిస్తే స్విమ్మింగ్ క్రీడలో రాణిస్తారు..
కాకినాడలో మత్స్యకారులతో పవన్ కల్యాణ్ సమావేశం.

7.ఏపీకి నాలుగు జాతీయ జల అవార్డులు..
అంబటి సహా అందర్నీ అభినందించిన సిఎం జగన్.

8.పేదల ఇళ్లలో ఒక బిడ్డే చదవాలని జగన్ అనడం దుర్మార్గం..
తల్లికి వందనం పేరుతో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నామన్న నారా లోకేశ్.

9.నీ మీద రష్యాలో ఫైల్ ఓపెన్ అయ్యింది ..
మోడీ, అమిత్ షాల కాళ్లు పట్టుకున్నా ఫైల్ క్లోజ్ కాదని పవన్‌పై అంబటి సంచలన వ్యాఖ్యలు.

10. పవనకళ్యాణ్‌ను విమర్శిస్తే జనసైనికులు బొక్కలు విరుస్తారు.. జాగ్రత్త.
ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డీకి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌ హెచ్చ రిక.