ఆస్ట్రేలియాతో నాలుగో టెస్ట్..వీక్షిస్తున్న మోదీ

Narendra Modi, India's prime minister waits for the arrival of Abdel-Fattah El-Sisi, Egypt's president for a ceremonial reception at the Indian Presidential Palace, in New Delhi, India, on Wednesday, Jan. 25, 2023. El-Sisi will be the Chief Guest on the countrys annual Republic Day parade on Thursday. Photographer: T. Narayan/Bloomberg via Getty Images

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో నాలుగో మరియు చివరి టెస్టు ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్లు నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత గడ్డపై అడుగుపెట్టిన ఆసీస్ జట్టు..

భారత జట్టు బెంగళూరులో ఉంది మరియు మంచి ప్రాక్టీస్ సెషన్‌కు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌లో జరగనున్న తొలి టెస్టుతో చరిత్రాత్మక సిరీస్ ప్రారంభం కానుంది. బెంగళూరులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో బీజీబీజీగా గడుపుతోంది. అదేవిధంగా రోహిత్ నేతృత్వంలోని భారత జట్టు కూడా శుక్రవారం నుంచి ప్రాక్టీస్ ప్రారంభించింది.

ఈ సిరీస్‌లో చివరి టెస్టు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా వీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌కు మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా హాజరుకానున్నారు.

నాలుగు టెస్టుల షెడ్యూల్‌
1. ఫిబ్రవరి 9- 13: నాగ్‌పూర్‌
2. ఫిబ్రవరి 17- 21: ఢిల్లీ
3. మార్చి 1-5: ధర్మశాల
4. మార్చి 9- 13: అహ్మదాబాద్‌