1.నెల్లూరు బ్యారేజ్ కు నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరు…
సీఎం జగన్ కీలక నిర్ణయం.
2.మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉంది..
విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం.
3.శ్రీశైలం బ్యాక్వాటర్ పై బ్యారేజ్ కమ్ ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలి…
కేంద్రాన్ని కోరిన ఎంపీ బ్రహ్మానందరెడ్డి.
4.జనం లేక సప్పగా సాగుతున్న లోకేశ్ పాదయాత్ర..
టీడీపీ నేతలపై చిందులు తొక్కిన చంద్రబాబు. తెలుగు తమ్ముళ్ళు అసహనం వ్యక్తం.
5.దేశంలో సమగ్ర సర్వే ప్రక్రియ జరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ ముందంజలో ఉంది..
జగనన్న భూ హక్కు-భూ రక్ష పథకంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి వెల్లడి.
6.రేపు హైదరాబాద్ సీబీఐ కోర్టుకు వివేకా హత్య కేసు నిందితులు…
సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తు హైదరాబాద్ కు బదిలీ.
7.అమరావతి అభివృద్ధికి 2,500 కోట్లిచ్చాం..
సుప్రీం కోర్టుకు 14 పేజీల అఫిడవిట్ సమర్పించిన కేంద్రం.
8.నువ్వు బయటకు ఎలా వస్తావో నేనూ చూస్తా..
జగన్ కు లోకేశ్ సవాల్..
9.మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి చేదు అనుభవం..
రాజధాని తరలింపుపై సమాధానం చెప్పాలని స్థానికుల డిమాండ్.
10. జగన్ పాలనను బంగాళఖాతంలో కలిపే రోజులు దగ్గరపడ్డాయి..
ఇదేంఖర్మ-మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బొబ్బిలి చిరంజీవులు సంచలన వ్యాఖ్యలు.