1.అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో కీలక ప్రాజెక్టులకు అడుగులు
డేటా సెంటర్కు ప్రధాన కేంద్రంగానూ, గ్రీన్ ఎనర్జీకి కేరాఫ్ గా మారనున్న వైజాగ్.
2.ఆదాయార్జన శాఖలపై సీఎం జగన్ సమీ
కోవిడ్ పరిస్థితులను దాటుకుని ఆదాయాలు గాడిలో పడుతున్నాయని అధికారులు వివరణ.
3.లోకేష్ బాబు కోసం జనాలు రెడీ.. నాలుగు రోజులకు బుక్ చేశా..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అచ్చెన్న ఆడియో.
4.ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల..
8 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు, 3 గ్రాడ్యుయేట్ స్థానాలకు, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు స్థానిక ఎన్నికలు.
5. లోకేష్ పప్పు కాబట్టే చంద్రబాబు పవన్ ను దత్తత తీసుకున్నారు…
అజ్ఞానానికి టక్కు, టై వేస్తే అదే లోకేష్ అంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఎద్దేవా.
6.జగన్ తనకు లేని అధికారాన్ని ఆపాదించుకుని రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు..
విభజన చట్టం సెక్షన్ 5లో రాజధానిపై స్పష్టంగా ఉందని చంద్రబాబు వ్యాఖ్య.
7.ఆడియో రికార్డ్ ను కోటంరెడ్డి ఫోన్ ట్యాప్ అంటున్నారు…
అది ఫోన్ ట్యాప్ కాదు… చంద్రబాబు ట్రాప్ అని కోటంరెడ్డి ఫైర్.
8.జగన్ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లినట్టే..
రాజధాని అమరావతేనని కేంద్రం చెప్పిందన్న రఘురాజు
9.కాకినాడ జిల్లా ఆయిల్ ఫ్యాక్టరీ ఘటనపై విచారం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
ఆయిల్ ట్యాంకరులో దిగి మృతి చెందిన ఏడుగురు కార్మికులు
10.టీడీపీ బీఫామ్ జేబులో పెట్టుకుని జగన్ ను కలిసిన మీరా నాకు చెప్పేది?..
ఆదాల ప్రభాకర్ రెడ్డిపై కోటంరెడ్డి ఫైర్