1.విభజన చట్టానికి చంద్రబాబు వక్రభాష్యం చెబుతున్నారు..
అమరావతిని నిర్ణయించే అధికారం మీకు ఎవరిచ్చారని వైఎస్సార్ సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి ప్రశ్న.
2.గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో టాయిలెట్లు కూడా సరిగాలేవు…
నాడు-నేడు కింద రూపురేఖలు మార్చిన స్కూళ్లు గురించి తెలుసుకోని మాట్లాడు అంటూ యనమల రామకృష్ణుడికి దాడిశెట్టి రాజా కౌంటర్.
3.’జగనన్న పాల వెల్లువ’ ద్వారా పాడి రైతులకు మరింత ప్రయోజనం..
తాజాగా ఆరో సారి సేకరణ ధరలను పెంచిన అమూల్ సంస్థ. లీటర్‌కు గరిష్టంగా 3రూ…30పై.. పెంపు.
4.విశాఖలో ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ మోడల్ భవన నిర్మాణానికి కసరత్తు..
ఈ మరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ వెల్లడి.
5.వచ్చే విద్యా సంవత్సరంలో ఐదు వైద్య కళాశాలలు ప్రారంభం..
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని స్పష్టం.
6.ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట కుమారుడు అరెస్ట్..
రాఘవను ఈరోజు మధ్యాహ్నాం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్న ఈడీ అధికారులు.
7.జనసేన అధికారంలోకి రావాలంటే పవన్‌పై ఎవరి ప్రభావం ఉండకూడదు..
బీజేపీ నేత కన్నా కీలక వ్యాఖ్యలు
8.చంద్రబాబు ట్రాప్‌లో పడలేదు.. ప్రజల ట్రాప్‌లో పడ్డా..
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్య.
9.పవన్‌తో ఆమంచి సోదరుడు శ్రీనివాసరావు ఫ్లెక్సీ కలకలం ..
జనసేనలోకి వెళ్తున్నారంటూ చర్చ.
10. వివేకా హత్య గురించి.. జగన్ దంపతులకు ముందే తెలుసు..
జగనాసుర రక్త చరిత్ర పుస్తకంలో టీడీపీ ఆరోపణ.