1.విద్యావిధానం అమలులో ఏపీ భేష్..
సీఏం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, విద్యా విధానం బాగున్నాయని కొనియాడిన స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ .
2.టీడీపీకి మరో షాక్..
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి జయమంగళ
3. చాగంటిని సత్కరించిన సీఎం జగన్..
గోశాల అద్భుతమంటూ ప్రవచనకర్త ప్రశంస.
4.వివేకా హత్య కేసులో చంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావును సీబీఐ విచారించాలి..
బాబు కంటే నిష్ట దరిద్రుడు ఎవరూ లేరంటూ కొడాలి నాని సంచలన కామెంట్స్.
5.దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయి..
భవిష్యత్తులో విశాఖ ఐటీ డెస్టినీగా అవతరించనుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడి.
6.కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కంచుకోటకు బీటలు..
టీడీపీని వీడిన 60 కుటుంబాలు, ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిక.
7.రిషికొండ తవ్వకాలపై సర్వే నిమిత్తం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ కొత్త కమిటీ నియామకం..
4 వారాల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి హైకోర్టు ఆదేశం.
8.లోకేశ్ పాదయాత్రపై టెన్షన్.. నేటి రూట్ మ్యాప్ కు అనుమతి నిరాకరించిన పోలీసులు.
మహా శివరాత్రి నేపథ్యంలో మరో రూట్ లో యాత్ర చేసుకోవాలని సూచన.
9.ఎన్నో పాదయాత్రలు జరిగినా.. ఇలాంటి ఆంక్షలు ఎప్పుడూ చూడలేదు
జీవో నెంబర్ 1 పేరుతో పాదయాత్రకి పోలీసులతో అడ్డంకలు సృష్టిస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం
10.మ్మెల్సీ ఎన్నికల పేరుతో టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వాహకులను పోలీసులు హింసిస్తున్నారు..
ప్రధాన ఎన్నికల అధికారికి వర్ల రామయ్య ఫిర్యాదు.