ఎక్కడో పుట్టి, ఇక్కడ యాత్రలు చేస్తున్నారు..రఘురామ సంచలన వ్యాఖ్యలు

1.గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష…
ఈ సమావేశంలో మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, గృహనిర్మాణశాఖ ఉన్నతాధికారులు హాజరు.

2. సీఎం జగన్ డీఎన్ఏఏ రాయలసీమది..
లోకేష్ తెలంగాణలో పుట్టి, అక్కడే పెరిగి ఇక్కడ యాత్ర చేస్తున్నాడు అంటూ కొడాలి నాని కౌంటర్.

3.మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్న ఏపీఎస్ ఆర్టీసీ
ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలే ఉంటాయన్న ఆర్టీసీ ఎండీ

4.శ్రీకాళహస్తిలో లోకేశ్ పాదయాత్రపై అనిశ్చితి…
శివరాత్రి బ్రహ్మోత్సవాల దృష్ట్యా శ్రీకాళహస్తి మాడవీధుల్లో పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని తిరుపతి ఎస్పీ క్లారిటీ.

5.చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మహాసేన రాజేశ్
జగన్ అస్తవ్యస్త పాలన చూశాక చంద్రబాబు పాలన ఎంత గొప్పదో అర్ధమవుతోందని వ్యాఖ్యా.

6.ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎలెక్షన్ కోడ్ వర్తించదు..
ఎన్నికల కోడ్ పేరుతో లోకేశ్ పాదయాత్రను పోలీసులు అడ్డుకునే యత్నం చేస్తున్నారని వర్ల రామయ్య వ్యాఖ్య.

7.మీ అయ్య.. మీ తాతని వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిన రాజకీయాలలోకి వచ్చాడు..
నువ్వు కూడా దొడ్డిదారిన మంత్రి అయ్యి రాజకీయాలలోకి వచ్చావని లోకేష్ పై జోగి రమేష్ సెటైర్లు

8.ఉద్యోగులకు లెక్కలు ఎందుకు చెప్పడం లేదు.. జీతాలు భిక్ష వేస్తున్నారా?..
ఈ నెల 26న తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు వెల్లడి

9.అనపర్తిలో ఉద్రిక్తత..
చంద్రబాబు సభకు ఆంక్షలు

10.భారతీ సిమెంట్స్ కేసు శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు రాలేదు…
హఠాత్తుగా జాబితా నుంచి మాయం కావడం విస్తుగొలుపుతోందని రఘురామ స్పందన.