1.బీసీలకు 11 ఎమ్మెల్సీ స్థానాలు కల్పించి సీఎం జగన్ దేశ చరిత్రలో ఓ రికార్డు సృష్టించారు…
బీసీల అభివృద్ధికి కట్టుబడిన నేత సీఎం జగన్ అంటూ ఆర్ కృష్ణయ్య హర్షం వ్యక్తం.
2.ఏప్రిల్ 11న రాష్ట్ర విభజన కేసు విచారణ..
ఆదేశాలు జారీ చేసిన సుప్రీం కోర్టు.
3.మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా విలేజ్ క్లినిక్స్..
సీహెచ్ వోల పనితీరుపై నెలనెలా సమీక్ష
4.తనపై రెండు కేసులు కొట్టేయాలంటూ హైకోర్టులో రఘురామకృష్ణరాజు పీటీషన్లు..
విచారణ నుంచి తప్పుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి
5.రైతులకు సీఎం జగన్ సర్కార్ గుడ్ న్యూస్..
ఈనెల 27న పీఎం కిసాన్ రైతుభరోసా నిధుల విడుదల.
6.కన్నా లక్ష్మీనారాయణ జిల్లాలో ఎక్కడ పోటీచేసినా ఓడించడం గ్యారెంటీ…
ఆయన టీడీపీలోకి రావడం మాకు ఇష్టం లేదంటూ కుండబద్దలు కొట్టిన టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు.
7.టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్కు కోర్టు సమన్లు..
వాహనాల కుంభకోణం కేసులో దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు.
8.టీడీపీ నేత పట్టాభిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు..
పోలీసుల విజ్ఞప్తి మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు న్యాయమూర్తి అంగీకారం
9.జగన్ పాలనలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది..
వల్లభనేని వంశీ ఆధ్వర్యంలోనే గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగిందని చంద్రబాబు ఆరోపణ
10.నారా లోకేష్ పాదయాత్రపై నేడు హైటెన్షన్
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో టీడీపీ జండాలు, ఫ్లెక్సీలను తొలగించిన రెవెన్యూ అధికారులు.