1.తప్పుడు వార్తలతో ఈనాడును దిగజార్చుకున్న వ్యక్తి రామోజీరావు..
రామోజీలాంటి వాళ్లను ఆనాడు ఎన్టీఆర్ పట్టించుకోలేదు అంటూ కొడాలి నాని కీలక వ్యాఖ్యలు
2.ఎల్లో మీడియా రోజులు కాదు.. సోషల్ మీడియా రోజులివి..
చంద్రబాబు కోసమే ఎల్లో మీడియా పనిచేస్తోందని కన్నబాబు ఫైర్
3.రేణిగుంటలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన నారా లోకేష్..
పార్టీ జెండాలను తొలగిస్తున్న వీఆర్వో, వీఆర్ఎ, డిప్యూటీ తహశీల్దార్ పై టీడీపీ నేతలు దాడికి యత్నం.
4.నూతన గవర్నర్ అబ్ధుల్ నజీరను కలిసిన సీఎం జగన్ దంపతులు..
శుక్రవారం నాడు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం.
5.చంద్రబాబుకు అధికారం దక్కలేదని మా కుల పత్రికలు చాలా బాధలో ఉన్నాయి..
పార్టీ లేదు, బొక్కా లేదు, గట్టి చెట్నీ వేయమన్న వ్యక్తి అచ్చెన్నాయుడని వల్లభనేని వంశీ ఎద్దేవా .
6.చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ..
ఆయనతో పాటు మరో 3 వేల మంది టీడీపీలో చేరిక
7.ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల సందడి..
నామినేషన్ల దాఖలుకు నేడు ఆఖరి రోజు.
8.చంద్రబాబుకు వైఎస్ భారతి, సజ్జల క్షమాపణ చెప్పాలి..
సాక్షి పత్రికలో నారావారి రక్త చరిత్ర అంటూ మరో కుటుంబాన్ని వీధిలోకి లాగారని ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం.
9. ఒకప్పుడు నేను కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిని..
రాష్ట్రంలో రాక్షస పాలనను తరిమికొట్టడానికే టీడీపీలో చేరానని కన్నా క్లారిటీ.
10.బాబాయ్ హత్యలో జగన్ రెడ్డి అడ్డంగా దొరికిపోతాడు…
ఏపీలో శాంతిభద్రతల సమస్యలు నెలకొన్నాయని చంద్రబాబు ఆరోపణ.