1.సీఎం జగన్ పాలనలో మహిళలకు మహోన్నత గౌరవం దక్కుతోంది..
ఇది దేశ చరిత్రలోనే ఏపీకి దక్కిన అరుదైన ఘనత అని మంత్రి విడదల రజిని హర్షం వ్యక్తం.
2.రాష్ట్ర ప్రజలకు మరియు మహిళలకు సీఎం జగన్ హోలీ మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సీఎం జగన్ శుభాకాంక్షలు..
మానవాళిలో సగభాగం మాత్రమే కాక, అభివృద్ధిలోనూ అంతకు మించిన పాత్రను మహిళలు పోషిస్తున్నారని కొనియాడిన సీఎం.
3.ఏపీఎస్ ఆర్టీసీ చరిత్రలో కీలక అడుగులు..
భారీగా సొంత బస్సులు కొనుగోలుకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్.
4. జీఐఎస్ సక్సెస్ ప్రతిపక్షాలకు మైండ్ బ్లాంక్ అయింది..
పారిశ్రామిక దిగ్గజాలు రావడాన్ని చూసి ఓర్వలేకపోతున్నారని మంత్రి ఆర్కే రోజా కౌంటర్.
5.వివేకా కేసు నిందితుడు ఉమాశంకర్‌రెడ్డి భార్య స్వాతి హత్యకు యత్నించిన కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్..
వివేకా హత్యను జీర్ణించుకోలేక దాడి చేశామని అంగీకరించిన కొమ్మా పరమేశ్వరరెడ్డి మరియు ఆయన కుమారుడు సునీల్‌కుమార్‌రెడ్డి.
6.జనసేన పార్టీని హైదరాబాదులో వేలం వేస్తున్నారు..
కాపులకు పట్టిన శని జనసేన అంటూ అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
7.ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..
3 వేల కోట్ల మేర బకాయిలను ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి.
8.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు తెరదీసింది..
బోగస్ ఓట్ల నమోదుతో వైసీపీ కుట్రలు చేస్తోందని చంద్రబాబు ఆరోపణ.
9.జూనియర్ సివిల్ జడ్జి పోస్టులు భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ జారీ
ఈ నెల 17 నుంచి హైకోర్టు వెబ్‌సైట్‌లో అందుబాటులో దరఖాస్తులు.
10.వక్ఫ్ ఆస్తులను వైసీపీ నాయకుల యధేచ్ఛగా దోచుకుంటున్నారు..
టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆస్తుల పరిరక్షణకు వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ పవర్స్ ఇస్తాం అంటూ లోకేష్ హామీ.