కన్నా కుట్రకు భారీ స్కెచ్… ఆపింది ఎవరో తెలిస్తే షాకవుతారు

కన్నా నిదురించారా… నా కన్నా నిదురించారా… ఏందిరా ఈడీకి మైండ్ దొబ్బిందా అనుకుంటున్నారా… నేను చెప్పేది వింటే మీకు దొబ్బిద్ది మైండ్… రాజకీయాలు అంటే సిగ్గు శరం లేకుండా అన్నీ వదిలేసి తుడుచుకొని పోవడమే అంటే ఆ ఏదో ఇలాంటి సోది చెప్తారులే అనుకున్నా కానీ మరీ ఇంత సిగ్గు లేకుండా ఉంటారని నేను అస్సలు అనుకోలేదబ్బా… ఈ పాటికే మీకర్ధమైయి ఉంటది నేను ఎవరి గురించి చెప్తున్నానో అదే అండి మన కన్నా గురించి… బీజేపీ నుంచి జంప్ చేసి టీడీపీ లోకి వచ్చేసాడు కదా ఆ కన్న గురించి… ఈ చిట్టికన్న ఏమి సెప్పాడు అంటే రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది అంట ప్రజలు బాగా ఇబ్బంది పడిపోతున్నారట… రాష్ట్రానికి రాజధాని అమరావతి మాత్రమే ఉండాలి అంట ఈ రెండు కారణాల వలన టీడీపీ లోకి జంప్ అయ్యాడట…

మీకు నిజంగా రాష్ట్రం మీద అంత ప్రేమ ఉంటే మోడీ అద్భుతంగా పరిపాలిస్తున్నాడు అని కితాబు ఇచ్చావు కదా మరి ఆ మోడీ నే అడగవచ్చు కదా మోడీ అంకుల్ మోడీ అంకుల్ మీరు సుప్రీం కి ఇచ్చే అఫిడవిట్ లో ఏపీ కి రాజధాని అమరావతి మాత్రమే అని ఇవ్వండి అని అడగలేదే… ఈ రాజకీయ నాయకులు అంతా ప్రజలు ఎర్రి గొర్రెలు అనుకుంటారో ఏమో అర్థంకాదు… వంగవీటి రంగాను చంపింది చంద్రబాబే… పరిటాల రవిని చంపింది కూడా చంద్రబాబే… నన్ను కూడా చంపాలని చూశాడు అప్పట్లో ఎన్టీఆర్ చంద్రబాబుపై మండిపడటంతో నేను బ్రతికాను అని కూసినావు గాధేతి మరి నిన్ను చంపాలనుకున్నోడి పక్కనే నువ్వు చేరతావా… అదేదో సినిమా డైలాగ్ ఉంది చూడు.. ఏమి గుండెరా వాడిది ఆ గుండె బ్రతకాలి 10 మందిని బ్రతికిస్తాది… అన్నట్లు ఇప్పుడు ఏమి గుండెరా కన్నాది అని అనుకోవాలా మేమందరం… పక్క పార్టీలో ఉండి బండ బూతులు తిట్టుకోడం పార్టీ మరి తిట్టినోడిని వాటేసుకొని పొగడటం… ఏమి బ్రతుకులురా మీవి… బురదలో పంది బ్రతుకుతుంది నువ్వు బ్రతుకుతున్నావు తూ అనుకుంటున్నారు బాబాయ్ జనం.. అయినా నాకెందుకులే గానీ అందరూ అనుకునేది చెప్పా నువ్వు ఏమి ఫీల్ అవ్వకు బాబాయ్ ఇక నేను వెళ్ళొస్తా ఇట్లు మీ రోలెక్స