1.నెల్లూరు, సంగం బ్యారేజ్ కు ప్రతిష్టాత్మక సీబీఐపీ అవార్డు…
3న ఢిల్లీలో అవార్డును ప్రదానం చేయనున్న కేంద్ర మంత్రి ఆర్కే సింగ్
2.క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు మృతి పట్ల సీఏం జగన్ సంతాపం..
సర్రాజు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి.
3. అనపర్తిలో చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘన…
నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపైనే సభ పెట్టెందుకు యత్నం. తెలుగు తమ్ముళ్ల హైడ్రామా.
4.పట్టభద్రులు, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలి..
కడప కలెక్టర్ విజయరామరాజు సంబంధిత అధికారులను ఆదేశo.
5.ఏపీలో ఎస్సై ఉద్యోగాలకు రేపే ప్రాథమిక రాత పరీక్ష..
ఉదయం 10 గంటలకు పేపర్-1, మధ్యాహ్నం 2.30కు పేపర్-2 పరీక్ష
6.చంద్రబాబు ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తి .. ఓ పార్టీ అధినేతగా పర్యటనకు వెళ్లే హక్కు ఆయనకు ఉంది..
ఆయనను ఎలా అడ్డుకుంటారని జగన్ సర్కారును ప్రశ్నించిన పవన్ కల్యాణ్.
7.నేడు శివరాత్రి సందర్భంగా లోకేష్ పాదయాత్రకు విరామం..
22 రోజులు పూర్తయిన యువగళం పాదయాత్ర.
8.ప్రజల కోసం ఎన్నో అవమానాలు భరించా…
టీడీపీ కార్యకర్తలను కొట్టడం పోలీసులకు మంచిది కాదు.. ఇకపై చూస్తూ ఊరుకోను అంటూ చంద్రబాబు హెచ్చరిక.
9.25 ఎంపీ స్థానాలు గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తానన్నాడు.
ఇప్పుడు 31మంది ఎంపీలు ఉన్నారన్న విషయం మరిచిపోయాడని నారా లోకేశ్ ఎద్దేవా.
10.రానున్న ఎన్నికల్లో వైసీపీ 25 స్థానాల్లో కూడా గెలవడం కష్టమే..
పందెం రాయుళ్లు పందాలు కాస్తున్నారని రఘురామకృష్ణరాజు జోష్య౦.