నేను మూడో కన్నుతెరిస్తే.. బాలకృష్ణ వార్నింగ్ చేతులెత్తేసిన పవన్ తనను ఫిజికల్ టార్చర్ చేశారని ఫిర్యాదు

1.నా నడక నేలమేద, నా ప్రయాణం సామాన్యులు, పేద వర్గాలతోనే.. పేదరిక నిర్మూలనే నా లక్ష్యం..
ఇదే మా నాన్నను చూసి నేర్చుకున్న హిస్టరీ.. అంటూ అసెంబ్లీలో సిఎం జగన్ స్పీచ్.

2.గవర్నర్ ప్రసంగంపై ఎల్లో మీడియా దుష్ప్రచార౦..
సీఎం స్వాగతం పలకలేదనే టీడీపీ తప్పుడు ప్రచారంపై వీడియోలతో సహా వాస్తవాలను బయటపెట్టిన మంత్రి బుగ్గన..

3. ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్..
12 మందిని శాశ్వతంగా సస్పెండ్.

4.జెండా పవన్ ది .. అజెండా టీడీపీది
175కు 175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం ఉందా అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్.

5.నేను చిటికేస్తే, మూడో కన్నుతెరిస్తే.. జాగ్రత్త అంటూ వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి బాలకృష్ణ వార్నింగ్
ఓ వేడుకలో తన సినిమా పాట వేశారనే కారణంతో వైసీపీ కార్యకర్తను ఇబ్బంది పెట్టారన్న బాలకృష్ణ

6.డీపీతో జనసేన పొత్తు గురించి పవన్ కల్యాణ్ మాట్లాడలేదు..
టీడీపీతో పొత్తుపై పవన్ క్లారిటీ ఇచ్చిన తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడతామని సోము వీర్రాజు స్పష్టం.

7.చంద్రబాబు కోసమే ఉమ్మడిగా పోటీ చేస్తామంటున్నారు..
పవన్ కల్యాణ్ పై పేర్ని నాని విమర్శలు

8.అవ్వా తాతలకు సిఎం జగన్ శుభవార్త..
వచ్చే జనవరి నుంచి పెన్షన్ 3 వేలకు పెంపు.

9. కుటుంబసమేతంగా జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ను కలిసిన టీడీపీ నేత పట్టాభి..
తనను ఫిజికల్ టార్చర్ చేశారని ఫిర్యాదు.

10. వైఎస్ వివేకా హత్యకు నాలుగేళ్లు అయిన సందర్భంగా జస్టిస్ ఫర్ వివేకా అంటూ చంద్రబాబు ట్వీట్..
అధికారంలో ఉంది కూడా చివరకు సొంత బాబాయ్ హత్య కేసులో నిజమైన నిందితులను కనుక్కోవడంలో జగన్ ఫెయిల్ అంటూ యెద్దేవా