1.ఒడిసా రైలు ప్రమాదంపై సీఎం జగన్ సమీక్ష..
ఎమర్జెన్సీ సేవల కోసం ఆసుపత్రులు అలర్ట్ ఉండాలని విశాఖ అధికారులకు ఆదేశాలు.
2. ఆంధ్రరాష్ట్రానికి 8న అమిత్ షా, 10న నడ్డా రాక..
నరేంద్రమోదీ తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు.
3.నేడు ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్…
26 వరకు దరఖాస్తుకు గడువు.. ఆగస్టు మొదటి వారంలో తరగతుల ప్రారంభం.
4.కోడెల కుటుంబానికి న్యాయం చేయాల్సిందే…
చంద్రబాబు నిర్ణయంపై ప్రత్తిపాటి పుల్లారావు సీరియస్.
5.కరకట్టపై లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్ ను చంద్రబాబు అక్రమంగా పొందారు..
ఏసీబీ కోర్టులో సీఐడీ వాదనలు. జూన్ 6వ తేదీకి విచారణ వాయిదా.
6.నేటి సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు..
మోదీ, అమిత్ షాలతో కీలక భేటీ
7.తెలంగాణ సహా ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల సీఈవోలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
ఆయా రాష్ట్రాల్లో బదిలీలు, పోస్టింగులపై నివేదిక ఇవ్వాలన్న సీఈసీ.
8.ఇది చంద్రవరం యాత్ర..ఓ టూర్ ప్యాకేజీలా ఉంది..
జనం ఓటేయరని చెబుతున్నాడు… ఇంకేంటి జనాల్లోకి తీసుకెళ్లేది అంటూ పవన్ వారాహి యాత్రపై పేర్ని నాని సెటైర్ల వర్షం.
9.సీబీఐ సీపీకి తమ న్యాయవాది సహకరించేందుకు అనుమతివ్వాలని సునీత పిటిషన్..
సునీతా రెడ్డి పిటిషన్‌పై విచారణ ఈ నెల 5కు వాయిదా.
10. తన ఇంటి నుంచి సీబీఐ కార్యాలయానికి బయలుదేరిన అవినాశ్ రెడ్డి..
వివేకా హత్య కేసులో విచారించనున్న సీబీఐ.