1. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పరిష్కరించండి…
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు సీఎం జగన్ విజ్ఞప్తి.
2.అభివృద్ధి పథంలో పయనిస్తోన్న రాష్ట్ర ఇంధన రంగం…
ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ స్పష్టం.
3.నాడు ఎన్టీఆర్ను తిట్టారు.. నేడు దండలు వేస్తున్నారు..
నందమూరి కుటుంబంలో ఉన్న ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్ అని వర్మ సంచలన వ్యాఖ్యలు.
4.టీడీపీకి ఇదే చివరి మహానాడు.. ఎన్నికల తర్వాత కనుమరుగే…
ఎన్టీఆర్కు భారతరత్న ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించిన మంత్రి అంబటి రాంబాబు.
5. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల పేరుతో చంద్రబాబును పొగిడించుకుంటున్నారు…
మహానాడు వేదిక మీద బాలకృష్ణ బొమ్మ ఎందుకు పెట్టలేదు అంటూ కొడాలి నాని ప్రశ్న.
6.పవన్ కల్యాణ్ షూటింగ్ సెట్ లో అగ్ని ప్రమాదం..
హైదరాబాద్ శివార్లలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేటలో షూటింగ్ సెట్ లో ప్రమాదం. కేసు నమోదు చేసిన పోలీసులు.
7.మహానాడులో మెతుకు ముట్టని పోలీసులు..
సొంతంగా భోజనాల ఏర్పాటు!
8.గతంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోనే మాయం చేశారు,
ఇప్పుడు అన్నీ ఉచిత హామీలతో మేనిఫెస్టో ప్రకటించారు. ఈ ‘మాయా’ ఫెస్టోలో ఎవరు పడతారంటూ విజయసాయిరెడ్డి వ్యంగ్యం
9.ఒంగోలులో వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీల వివాదం.. ..
పవన్ కల్యాణ్ పల్లకి మోస్తున్నట్టు ఫ్లెక్సీలు ఏర్పాటు.. జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం.
10.బీజేపీ టార్గెట్ క్లియర్..
కొత్త పార్లమెంటులో పలు దేశాలతో ఉన్న అఖండ భారత్ చిత్రం ఏర్పాటు