1.మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు..
జియో టవర్లను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్.
2. పవన్ రాజకీయాల కోసం కాపులను వాడుకోవాలని చూస్తున్నారు..
ముద్రగడ కుటుంబాన్ని చంద్రబాబు ఏ విధంగా వేధించారో పవన్‌కు తెలియదా అంటూ ప్రశ్నించిన కొట్టు సత్యనారాయణ.
3.ఈ ప్రభుత్వంలో ఉద్యోగులకు అనేక మేళ్లు జరిగాయి..
సీఎం జగన్ మంచి చేస్తుంటే అభినందించకుండా ఎలా ఉంటామన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి.
4.డబ్బు కోసమే ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేశారు..
విశాఖలో ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ పై వైజాగ్ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ వర్మ క్లారిటీ.
5.చంద్రబాబు ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు ఇవ్వడం లేదు..
ఇది జగన్ కు తెలిసే జరుగుతోందన్న రఘురామ.
6.మీసం మేలేయడం చేతకాదు, చేతల్లో చూపిస్తా.
పేర్నినానికి పవన్ కౌంటర్
7.ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదిలో లాంచీలో చిక్కుకున్న ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్, అధికారులు..
సాంకేతిక సమస్య ఏర్పడటంతో నది మధ్యలో ఆగిపోయిన బోటు.. మరో బోటు సహాయంతో ఒడ్డుకు చేర్చిన ఉన్నతాధికారులు.
8.చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన చిత్తూరు కాంగ్రెస్ నేత సురేశ్ బాబు
కుప్పంలో లక్ష మెజార్టీ సాధించాలని శ్రేణులకుచంద్రబాబు దిశానిర్దేశం.
9.ఒలింపిక్స్ లో జూదం పెడితే.. ఏపీదే అగ్రస్థానం..
చిలకలూరిపేటలోని అపార్టుమెంట్లలో, బజార్లలో పేకాట నడుస్తోందని ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు.
10.చంచల్ గూడ జైల్లో తండ్రి భాస్కర్ రెడ్డిని కలిసిన ఎంపీ అవినాశ్ రెడ్డి
ములాఖత్ లో భాగంగా తండ్రితో మాట్లాడిన అవినాశ్.