1.సీఎం జగన్ రేపు ఒంటిమిట్ట పర్యటను..
ఒంటిమిట్టలో జరుగుతున్న కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరు.
2.పేదలకిచ్చే స్థలాలపై అమరావతి రైతుల పిటిషన్లు..
నేడు విచారణ జరపనున్న ద్విసభ్య ధర్మాసనం.
3.రాష్ట్రంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో 243 పోస్టులను భర్తీ ..
జగన్ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్.
4.డబ్బులు తీసుకుంటూ సంస్కార హీనంగా మాట్లాడుతున్నారు..
ఎన్నికల్లో ఓటేసే ముందు ఆలోచించాలని ఏపీ మంత్రి ధర్మాన సంచలనం వ్యాఖ్యలు.
5.అమరావతి మండలం వైఖుంఠపురంలోని ఇసుక రీచ్ లను పరిశీలించడానికివెళ్ళిన సోము వీర్రాజు..
అడ్డుకున్న పోలీసులు.. భా.జ.పా కార్యకర్తలు పోలీసులకు మధ్య వాగ్వివాదం.
6.ఇంకా పలువురిని కలవాల్సి ఉంది… అందరినీ కలిసిన తర్వాత వివరంగా మాట్లాడతా..
ఢిల్లీ పర్యటన నేపధ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు.
7.టీడీపీ అధికారంలోకి వస్తే రాప్తాడు, ధర్మవరం భూకబ్జాలపై సిట్ వేస్తాం..
ప్రభుత్వాలు మారినా వచ్చిన పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా బలమైన చట్టం తీసుకొస్తాం అంటూ లోకేష్ హామీ.
8.ఏప్రిల్ 13 నుంచి ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం
గేర్ మార్చి స్పీడు పెంచాలని సీఎం జగన్ స్పష్టీకరణ
9.అన్ని వర్గాలు లేని ప్రాంతం ప్రజారాజధాని ఎలా అవుతుంది..
సామాజిక సమతుల్యం తప్పుతుందని కోర్టుల్లో కేసులు వేయడం తప్పని.. వల్లభనేని వంశీ వ్యాఖ్య.
10.చంద్రబాబు ఈ వారం… వచ్చే వారం విస్తృతంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు..
ఈ నెల ఐదో తేదీ నుంచి ఏడో తేదీ వరకూ విశాఖ, కడప, నెల్లూరు పర్యటనలు.