1.ఎమ్మెల్యేలు, రీజినల్ కోఆర్డినేటర్ల సీఎం జగన్ కీలక సమావేశం..
సీఎం తీసుకునే నిర్ణయాలపై ఎమ్మెల్యేల గుండెల్లో దడ.
2.ఏపీలో టెన్త్ పరీక్షలు ప్రారంభం..
పకడ్బందీ ఏర్పాట్లు చేసిన పాఠశాల విద్యా శాఖ.
3.పంచాయతీరాజ్ శాఖలో అక్రమాలను అరికట్టేందుకు అందుబాటులోకి ఆన్లైన్ విధాన౦…
ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేరు రూపొందిస్తోన్న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ.
4.టీడీపీ అధినేత చంద్రబాబు అనుచరుడు, బ్రాహ్మణపల్లి సర్పంచ్ చాణక్య ప్రతాప్ ఘాతుకం
ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై పెట్రోల్ పోసి అతడి కారుతో సహా సజీవ దహనం
5.సొంత ఎమ్మెల్యేపై భగ్గుమన్న కేడర్…
అవినీతి ఎమ్మెల్యే టీజేఆర్.సుధాకర్‌బాబు వద్దు.. సమన్వయకర్త ముద్దు అంటూ కరపత్రాలు కలకలం.
6.ఏపీ రాజకీయాలలో ఆసక్తికర సీన్..
వైఎస్సార్సీపీ నేత సయ్యద్ మాము ఇంటికి మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ.
7.ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో పర్యటించిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అక్కడి ఏపీ అధికారులను గో బ్యాక్ ఆంధ్రా అనడం ప్రకంపనలు..
బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించే ఇలాంటి నేతలతో కేంద్రానికి నష్టం జరుగుతుందన్న సీపీఐ నేత నారాయణ.
8.బ్యాడ్ మార్నింగ్ టూ ఎమ్మెల్యే కేతిరెడ్డి..
ఉప్పలపాడు రీచ్ నుంచి వెళ్తున్న ఇసుక టిప్పర్ల ఎదుట సెల్ఫీ దిగిన లోకేశ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు.
9.మేం తలుపులు తెరిస్తే టీడీపీలో చంద్రబాబు, అచ్చెన్న తప్ప ఎవరూ మిగలరు..
సీఎం జగన్ నాయకత్వంలో ప్రతి వైసీపీ ఎమ్మెల్యే సంతోషం ఉన్నారని బాలినేని వెల్లడి.
10.అప్పుడు టీడీపీకి మేనిఫెస్టో రాసింది సజ్జలే..
ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు