1.సీఎం జగన్ మాట ఇచ్చారు.. నెరవేర్చారు.
కోనసీమ జిల్లాలో పర్యటనలో దివ్యాంగులు, దీర్ఘకాలికవ్యాధులకు సీఎం సహాయనిధి నుంచి ఒక్కొక్కరికి లక్ష చొప్పున అందించిన సీఎం జగన్.
2.వైసీపీ Manifestoలో 99 శాతం పూర్తి.. దేశ చరిత్రలోనే తొలిసారి.
ప్రమాణ స్వీకారం నుంచే మేనిఫెస్టో అమలుకు సీఎం జగన్ శ్రీకారం.
3.ఆరోగ్యశ్రీ కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాల పెంపు.
23 శాతం వేతనాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉతర్వులు జారీ.
4.జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం!..
గ్రామవార్డు, సచివాలయ ఉద్యోగుల బదిలీలు..
5.స్థానిక ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా..
మొట్టమొదటిసారిగా పశ్చిమ గోదావరి జెడ్పీ చైర్పర్సన్గా బీసీ మహిళ ఎన్నిక…
6.ఈ నెల 13న మంగళగిరి కార్యాలయంలో హోమం చేయనున్న పవన్ కల్యాణ్..
చకచకా జరుగుతున్న ఏర్పాట్లు.
7.అత్యంత కలుషిత దేశ రాజధానుల్లో ఢిల్లీకి రెండో స్థానం..
స్విట్జర్లాండ్ సంస్థ నివేదికలో షాకింగ్ విషయాలు
8.అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ కు బెయిలు మంజూరు..
ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో భూమా అఖిల ప్రియ భర్తకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు.
9.వైఎస్ వివేకా హత్య కేసు జగన్ కు ముందే తెలుసన్న సీబీఐ..
సాక్ష్యాలను చెరిపివేయడంలో భాస్కర్ రెడ్డి, అవినాష్ ప్రమేయం వుందని సీబీఐ ఆరోపణ.
10.అమిత్ షాను కలుస్తారు.. రేపు అమితాబ్‌తో భేటీ అవుతారు, మాకేంటీ..
చంద్రబాబుపై బొత్స సెటైర్లు