1.ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..
హెచ్ఎస్ఏ పెంచుతూ ఉత్తర్వులు.
2.ఏపీలో అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులకు ధాన్యం డబ్బులు జమ చేసిన ప్రభుత్వం..
నష్టపోయిన రైతుల ఖాతాలో ఐదు రోజులకే ధాన్యం డబ్బుల్నిజమ చేయడం గమనార్హం.
3.వైద్య, ఆరోగ్య రంగం పట్ల సిఎం జగన్ చిత్తశుద్ధితో పనుచేస్తున్నారు..
మెరుగైన సౌకర్యాలు, వైద్య సేవలు కల్పించేందుకు నిత్యం తపిస్తున్నారని మంత్రి విడుదల రజనీ వెల్లడి.
4. రేపు సీఎం జగన్ విశాఖ పర్యటన ఖరారు…
పీఎం పాలెం వైఎస్సార్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహా ఆవిష్కరణ. వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం.
5.ఏపీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు..
నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.
6.అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సినీ నటుడు పృథ్వీరాజ్..
తాను తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా కొత్త రంగుల ప్రపంచం ప్రమోషన్స్ లో అస్వస్థతకు గురై కుప్పకూలిన వైనం.
7.విశాఖ నగరానికి మరో మణిహారం…
10 కోట్ల వ్యయంతో ఈ మ్యూజియాన్ని అభివృద్ధి చేసిన విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ.
8.టీడీపీ నేత బీటెక్ రవికి ఊరట..
ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు..
9.వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రిమాండ్ మరోసారి పొడిగింపు..
జూన్ 2 వరకు రిమాండ్ ను పొడిగించిన సీబీఐ కోర్టు.
10.త్వరలోనే రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తా..
బహిరంగ లేఖలో పేర్కొన్న ముద్రగడ పద్మనాభం.