1.విద్యార్థుల్లో ఇంగ్లిష్ నైపుణ్యానికి మరో ముందడుగు..
ఈటీఎస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం.
2రాష్ట్రంలో సగటున 87 శాతం కుటుంబాలకు మంచి చేశాం..
ప్రతి ఇంటికీ వెళ్లి మనం చేసిన మంచిని వివరించాలని ఎమ్మెల్యేలకు సీఎం జగన్ దిశానిర్దేశం
3.సరుకు లోడింగ్‌లో విశాఖపట్నం పోర్టు అథారిటీ మరో రికార్డు..
ఎంవీ జీసీఎల్ గంగా కార్గో షిప్ లో ఒకే రోజులో ఒక లక్షకు పైగా మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ పెల్లెట్స్ లోడ్.
4.వైసీపీకి జగన్ శాశ్వత అధ్యక్షుడు కాదు..
కేంద్ర ఎన్నికల సంఘం వివరణ
5.కాంగ్రెస్‌లోకి షర్మిల..
జోరుగా ప్రచారం.. రాహుల్ గాంధీ విదేశాల నుంచి వచ్చాక కొలిక్కి వస్తుందన్న కాంగ్రెస్ వర్గాలు.
6.చంద్రబాబుపై సోము వీర్రాజు వ్యాఖ్యలు అభ్యంతరకరం..
ప్రతిపక్ష పార్టీపై విమర్శలు కట్టిపెట్టి, ప్రజాసమస్యలపై పోరాడాలని అచ్చెన్నాయుడు హితవు.
7.జగన్ ప్రభుత్వం ఐపీ పెట్టేసింది..
వెంకటగిరి నియోజకవర్గం యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు.
8.కేసులున్న సీఎం.. జనం కోసం ఎలా పోరాడగలడు..
వైసీపీ అనే తెల్లదోమ ఆంధ్రాను పట్టి పీడిస్తోందని పవన్ కల్యాణ్ ఆరోపణ.
9.ఎమ్మెల్యే.. నీపని నువ్వు చేసుకో.. ఆ విషయంలో జోక్యం చేసుకుంటే ఖబడ్దార్..
స్థానిక ఎమ్మెల్యేకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్
10.విశాఖలో ఒకేసారి 10మంది సచివాలయ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు..
నగరంలో చెత్త సేకరణ యూజర్ ఛార్జీలు వసూలు చేయడంలో వెనుకపడ్డారని 10 మంది వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శులు సస్పెన్షన్