1. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందనక్ కు సీఎం జగన్ ఆత్మీయ వీడ్కోలు…
పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన గవర్నర్. ఛత్తీస్గఢ్ గవర్నర్ బదిలీ.
2.విజయనగరం వైద్య కళాశాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లకు అనుమతి.. 150 ఎంబీబీఎస్ సీట్లను కేటాయించిన ఎన్ఎంసీ
3. బీసీలకు న్యాయం చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్
‘శాసనమండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల్లో 68 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలేనని మంత్రి ఉషశ్రీచరణ్ స్పష్టం.
4.గన్నవరంలో విధి నిర్వహణలో ఉన్న సీఐ పై దాడి కేసులో టీడీపీ నేతలకు రిమాండ్..
కులం పేరుతో దూషిస్తూ, రాళ్లతో కొట్టి గాయపరిచారని కేసు నమోదు.
5.విశాఖ నుంచి స్వతంత్ర అభ్యర్థిగానైనా సరే పోటీ చేస్తా..
ఇతర పార్టీలు తన ఆలోచనలకు దగ్గరగా ఉంటే ఆలోచిస్తానన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.
6. పోతుల సునీతకు రుసగా మూడోసారి ఎమ్మెల్సీ పదవి
మహిళా నేతకు సీఎం జగన్ డబుల్ ప్రమోషన్
7.రాష్ట్రంలో లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన న్యాయవాదులకు సీఎం జగన్ గుడ్ న్యూస్..
వైఎస్సార్ లా నేస్తం కింద 5000 చొప్పున ప్రభుత్వం ఆర్ధిక సాయం
8.వివేకాను వైఎస్ కుటుంబమే హత్య చేసింది..
వారి అనుమతి లేకుండా పులివెందులలో చీమ కూడా దూరదని తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.
9.ఉద్యోగుల సమస్యలపై 26న రాష్ట్ర సదస్సు
విజయవాడలోని ఎంబీపీవీ కేంద్రంలో నిర్వహించనున్నట్లు ఏపీ జేఏసీ వెల్లడి.
10.కోట్ల మంది బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అణగదొక్కారు…
తల్లకిందులుగా తపస్సు చేసినా, పొర్లు దండాలు పెట్టినా జగన్‌రెడ్డిని బీసీలు నమ్మరని కొల్లు రవీంద్ర వ్యాఖ్య.