1. 9 రోజుల పాటు జరగనున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
16న బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయ౦.
2.పవన్ ర్యాలీలో జనసేన కార్యకర్తల ఓవరాక్షన్..
గంటన్నరకు పైగా ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్.
3.జూలైలో విశాఖకు వెళ్తున్నాం..
కేబినెట్ మీటింగ్ లో పాలనా రాజధానిపై సీఎం జగన్ స్పష్టత
4.మార్గదర్శిలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరిగాయి..
సమాచారాన్ని సీఐడీ అధికారులకు పంపుతున్నానని ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.
5. ముగిసిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్రరెడ్డి సీబీఐ విచారణ…
సుమారు నాలుగు గంటపాటు ప్రశ్నించిన అధికారులు.
6.గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం లేదు..
సీఎంను పొగిడించి గవర్నర్ స్థాయిని తగ్గించారని దుయ్యబట్టిన పయ్యావుల కేశవ్.
7.వారాహి వాహనంలో మచిలీపట్నం చేరుకున్న పవన్..
పవన్ ర్యాలీలో జనసందోహాన్ని అదుపుచేయడానికి పోలీసులు నానాతంటాలు.
8.చివరి బడ్జెట్ సమావేశాల్లోనైనా స్పీకర్ తీరు మారాలి..
ప్రతిపక్షాలను గుర్తించడంలేదని అచ్చెన్నాయుడు ఆవేదన
9.ప్యాకేజీ స్టార్ అంటే ఇష్టం లేదు కానీ.. స్టార్ ప్యాకేజీ అంటే పవన్‌కు ఇష్టం..
బందర్‌లో జరిగే జనసేన సభ తస్మదియ దూషణ సభ మాత్రమేనని పేర్ని నాని వ్యాఖ్య.
10.ఒంగోలు పోలీస్ స్టేషన్ నుంచి పార్టీ కార్యకర్తను తీసుకెళ్లిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్
హెడ్ కానిస్టేబుల్ సింగయ్య చౌదరి, కానిస్టేబుల్ మల్లేశ్వరరావులపై వేటు. ,