సుప్రీంకోర్టులో జగన్ సర్కారుకి ఊరట.. బాబుకు భారీ షాక్ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు

1.సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట.. చంద్రబాబుకు భారీ షాక్..
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వ ఏర్పాటు చేసిన సిట్కు లైన్ క్లియర్.

2.అమరావతి పేరుతో భారీ అవినీతి జరిగింది..
సిట్ దర్యాప్తుతో మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయి.. అరెస్ట్ కూడా జరుగుతాయంటూ సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి.

3.వలసల ఉత్తరాంధ్ర జాబ్ హబ్ మారబోతోంది..
భోగాపురం బహిరంగ సభలో సీఎం జగన్ క్లారిటీ.

4.అమరావతి లాండ్ స్కాం .. చంద్రబాబు అండ్ కో జైలుకెళ్లడం ఖాయం..
బాబు ఇచ్చిన సూట్‌ కేసులు లెక్కపెట్టిన భువనేశ్వరి లెక్కలు బయటకు వస్తాయని మంత్రి రోజా తీవ్రవ్యాఖ్యలు.

5.వివేకా హత్య కేసుల్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉంది..
హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు.

6.టిడిపి మహిళా నాయకురాలు మూల్పూరి కల్యాణిపై కేసు నమోదు..
చీకోటి ప్రవీణ్ కొడాలి నాని, వంశీకి సంబంధాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం.

7.సాక్ష్యాలుంటే జగన్ మమ్మల్ని బతకనిచ్చేవాడా?..
సుప్రీం తీర్పుపై బాబు రియాక్షన్

8.ఆదిరెడ్డి భవానిని పరామర్శించి దైర్యం చెప్పిన ఎమ్మెల్సీ అనురాధ..
జగన్ బెదిరింపు చర్యలకు టీడీపీ నేతలు భయపడే పరిస్థితి లేదని అనురాధ వ్యాఖ్య

9. జగన్ దళిత ద్రోహి..
దళితులపై దమనకాండ జరుగుతోందని,వారిని చంపడానికి స్పెషల్ లైసెన్స్ ఇచ్చారని లోకేష్ ధ్వజ౦.

10.వైఎస్ వివేకా హత్య కేసులో వంటమనిషి తనయుడిని విచారించిన సీబీఐ
లేఖ గురించి ప్రకాశ్ ను ప్రశ్నించిన సీబీఐ.