తప్పుడు ప్రచారాలకు టీడీపీ కేరాఫ్ అడ్రస్…టీడీపీ నోరు మూయించిన కేంద్ర మంత్రి

1.నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం….
రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం.

2.ప్రకృతి వ్యవసాయ విధానాలు భేష్….
అంతర్జాతీయ ఆహార ఉత్పత్తుల తయారీ సంస్థ మెక్కెయిన్ ఫుడ్స్ గ్లోబల్ డైరెక్టర్ వైవ్స్ నోయెల్ లెక్లెర్క్

3. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇప్పటివరకు ప్రజలకు 3.64 కోట్ల సేవలను అందించాం..
లక్షల మందికి ఉపాధి కల్పించిన ఘనత ఈ ప్రభుత్వానిదే మంత్రి విడదల రజిని ఆనందం వ్యాఖ్య.

4.ఒక లక్ష 44 వేల కోట్ల పెట్టుబడులకు ‘ఎస్ఐపీబీ’ గ్రీన్ సిగ్నల్
ప్రత్యక్షంగా లక్ష మందికి పైగా ఉపాధి.

5.ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం కాదు..
హోదా సాధించేవరకు తమ పోరాటం ఆగదని పార్లమెంట్ సాక్షిగా కేంద్రాన్ని నిలదీసిన విజయసాయి.

6.కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన మేరకే ఏపీకి అప్పులు..
ఏపీ ఆర్థిక పరిస్థితిపై టిడిపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి లిఖితపూర్వక సమాధానం.

7.టీడీపీ తప్పుడు ప్రచారాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది..
ఉన్నది లేన్నట్టుగా.. జరగనిది జరిగినట్టుగా చూపిస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ ఆరోపణ.

8.నెల్లూరులో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కోటంరెడ్డి
అమరావతి రైతులు నెల్లూరు వస్తే వారిని కలవడం తప్పా అంటూ ఆగ్రహం

9.మా నమ్మకం నువ్వే జగన్…
ఏపీలో ఈ నెల 11 నుంచి వైసీపీ కొత్త కార్యక్రమం

10.కుప్పం నుంచి గ్రానైట్ అక్రమ రవాణా జరుగుతోంది..
తమిళనాడు చీఫ్ సెక్రటరీకి చంద్రబాబు లేఖ