1.సెల్ఫీలు దిగలేదని కోడిగుడ్లు విసురుతుంటే మాకేం సంబంధం? …
నారా లోకేశ్ కనీసం ఒక పార్టీకి అధ్యక్షుడు కూడా కాదు. కనీసం ఎమ్మెల్యే కూడా కాద౦టూ పేర్ని నాని సెటైర్లు.
2.’మీరు బాగుంటేనే.. ప్రజలు బాగుంటారు’..
ఉద్యోగ సంఘాలు ప్రతినిధులతో సీఎం జగన్.
3. పంచ్ ప్రసాద్‌కు ఆపరేషన్..
అండగా ఉంటామన్న ఏపీ సీఎంవో
4. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్-1గా ముచ్చు లయయాదవ్ ఏకగ్రీవం..
లయయాదవ్ కు వెల్లువెత్తుతున్న అభినందనలు.
5.47 డిమాండ్లలో 37 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించినట్టు బొప్పరాజు వెల్లడి..
ఉద్యోగుల ఆందోళనలు ముగించామన్న బొప్పరాజు
6.జగన్, వైఎస్ భారతిని విచారించకపోతే వాస్తవాలు బయటకు రావు..
వివేకా హత్య కేసులో ఏ9 ఎవరనేది ఆసక్తికరమన్న రఘురాజు.
7.సీఎం జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ
జూన్ 12న స్కూళ్లు ప్రారంభించాలన్న నిర్ణయంపై పునరాలోచించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి.
8.వైసీపీకి షాక్.. రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి రాజీనామా
తుని నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న మోతుకూరి వెంకటేశ్
9.మాగుంట రాఘవకు షాక్..
బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
10.గుడివాడ గొట్టంగాడు గెలవలేడు.. పులివెందుల పులి జగన్ కాదు.
పులివెందుల పులి సునీత అన్న బుద్ధా వెంకన్న.