గత ప్రభుత్వం వల్లే పోలవరంకు కష్టాలు, చంచల్ గూడ జైల్లో ఉంచాలన్న సీబీఐ కోర్టు

1.సీఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి..
శ్రీకాళహస్తీశ్వరస్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వనo.

2.ఎస్ఎస్ఎల్పీ డీ2 రాకెట్ ప్రయోగం విజయవంత..
సైంటిస్టులకు సీఎం జగన్ అభినందనలు

3.గత ప్రభుత్వం వల్లే పోలవరంకు కష్టాలు వచ్చాయి..
కాఫర్ డ్యామ్ పనులను చంద్రబాబు గాలికి వదిలేసిందని మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు.

4. గ్రామ సచివాలయ స్థాయిలోనే మ్యారేజ్‌ సర్టిఫికేట్స్‌..
వైయస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా లబ్ధిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి నగదు జమ చేసిన సీఎం జగన్‌.

5.కొండారెడ్డి బురుజు దగ్గర రాజకీయ సభ పెట్టిన రామ్ చరణ్..
భారీగా చేరుకున్న అభిమానులు.

6.ఫోన్ ట్యాపింగ్‌తో వైసీపీలో బండారాలు బయటపడుతున్నాయి..
మంచి నాయకులు వస్తే ఖచ్చితంగా పార్టీలోకి తీసుకుంటామన్న సోమిరెడ్డి.

7.రాజకీయాలు మానేస్తాగానీ జీవితంలో పార్టీ మారేది లేదు..
పార్టీ మారుతున్నారన్న ప్రచారాలపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ క్లారిటీ

8.సీఎం జగన్‌తో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ..
తెలంగాణ రాజకీయాల్లో భారీ మార్పులు.. వైఎస్సార్టీపీలో చేరడం దాదాపు ఖాయం అంటూ ప్రచారం.

9.విశాఖ అయితే దోచుకోవడానికి బాగుంటుందని జగన్ భావిస్తున్నారు..
వైజాగ్ లో భూకబ్జాలు, చెప్పలేనన్ని దారుణాలు, అరాచకాలు జరుగుతున్నాయని కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు.

10.వివేకా హత్య కేసులో కీలక మలుపు..
కడప జైల్లో ఉన్న నిందితులను చంచల్ గూడ జైల్లో ఉంచాలని సీబీఐ కోర్టు ఆదేశం.