1.గ్రామాలను సమీప పట్టణాలకు కలుపుతూ రాష్ట్రంలో మరో 976 కిలోమీటర్ల పొడవున కొత్త రోడ్ల నిర్మాణం..
త్వరలో ఆమోదం తెలపనున్న కేంద్ర ప్రభుత్వం.
2.ఒకే విడతలో లక్షా 34 వేల మందికి మందికి కొలువులు ఇచ్చిన ఘనత సిఎం జగన్ ది…
ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొనం.. గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్పష్టీకరణ
3.ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కామ్ కేసులో మరో అరెస్టు..
సిమెన్స్ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్ ను అదుపులోకి తీసుకున్న సీఐడి.
4.ఎనీ టైమ్.. ఎనీ సెంటర్.. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..
లోకేష్‌కు మిధున్‌రెడ్డి సవాల్..
5.ముప్పాళ్లలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఫ్లెక్సీల వివాదం..
బాహాబాహీకి దిగిన ఇరుపార్టీల కార్యకర్తలు
6. లోకేష్ పాదయాత్రలో పిల్లకాకి, పిల్లకుంకలాగ మాట్లాడుతున్నాడు..
టిడిపి అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తారో చెప్పడంలేదని కొలుసు పార్థసారథి సెటైర్.
7.ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసి వైసీపీలోకి వచ్చా… అలాంటిది మళ్లీ టీడీపీలోకి ఎలా వెళ్తా..
మళ్లీ టీడీపీలో చేరుతున్నారనే వార్తలపై శిల్పా చక్రపాణిరెడ్డి క్లారిటీ.
8. ఈడీ నోటీసులు జారీ అయి.. విచారణకు సహకరించకపోతే సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చు..
అయితే, ముందస్తు బెయిల్ కోరుతూ సదరు వ్యక్తికి హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించే వెసులుబాటు ఉందని జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం.
9.టీడీపీకి చెందిన ఎవరెవరి ఖాతాలకు స్కిల్ డెవలప్మెంట్ నిధులు వెళ్లాయో వివరాలు విడుదల చేయగలరా..
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌పై టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ సవాల్.
10.విశాఖలో మరో వైఎస్సార్సీపీ నేతకు కీలక పదవి..
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్ నియామకం.