1.2019 కంటే మరింత రీసౌండ్ విక్టరీ ఖాయం..
సిఎం జగన్ సంక్షేమ పాలన చూసి ప్రతిపక్షాలు కడుపుమంటతో రగిలిపోతున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్.
2. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష..
న్యూఢిల్లీలో మే 27వ తేదీన జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో జరగనున్న అంశాలపై చర్చ.
3.ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకునే హక్కు అవినాష్ రెడ్డికి ఉంది..
పిటిషన్ను ఈ నెల 25న విచారించాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచన.
4.తాడేపల్లిలో సీఎం జగన్ కాన్వాయ్ కి అడ్డుపడ్డ ఓ కానిస్టేబుల్..
అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న భద్రతా సిబ్బంది.
5.కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంది..
అవినాశ్ రెడ్డి విషయంలో సీబీఐ కఠిన వైఖరిని అవలంబించకపోవడానికి కారణం ఇదేనన్న చింతమనేని.
6.193 ఫ్రీ గుర్తులను విడుదల చేసిన ఎన్నికల సంఘం…
గుర్తింపు లేని రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈ గుర్తులను ఎంపిక చేసుకుని పోటీ చేయవచ్చుని స్పష్టం.
7.చంద్రబాబు ఆదేశాలతో ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తా…
ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి 60 శాతం మంది చేరతారని ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్య.
8.ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..
ప్రభుత్వ టీచర్ల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల
9.సొంత చెల్లికి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత? లేకపోతే ఎంత?..
చిన్నాన్నను హత్య చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటున్నారన్న పరిటాల సునీత.
10.బందరు పోర్ట్ శంకుస్థాపన కాదది… పేర్ని నాని వీడ్కోలు, కొడుకు ప్రమోషన్ సభ..
ఎన్నికల సమయంలోనే పేర్ని నానికి బందరు పోర్టు గుర్తుకు వస్తుందని కొల్లు రవీంద్ర సెటైర్లు.